![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2024/01/SPL-7-copy-scaled.jpg)
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2024/08/Name-Plate-1-page-001-copy-1024x321.jpg)
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
The Supreme Divine figure Sri Raja Reddy Gari’s
Infinite Unified Nomenclatures (181) : –
సుప్రీం దైవిక మూర్తి శ్రీ రాజారెడ్డి గారి అనంత ఏకీకృత నామస్మరణలు (181) :
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమ లిఖిత
” శ్రీ ”
అక్షర రూప రూపాయ
* శ్రీ అనంత ఆవిర్భవ రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత ప్రదమ రూప స్థితి రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత రూపాయ
* శ్రీ అనంత సుప్రీం శక్తి స్వరూపాయ
* శ్రీ అనంత ఆది రూపాయ
* శ్రీ అనంత స్వీయ జన్మ పవిత్రత రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ రూపాయ
* శ్రీ అనంత స్థితి రూప , దృశ్య , శ్రవణ రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమ రూప రూపిణి రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమ రూప రూపిణి – రూప రూపుడు రూపాయ
* శ్రీ అనంత మాతృ ప్రేమ ఆర్జిత ప్రదమ రూప రూపిణి రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమత్వ గద-శంకు–చక్ర ప్రతిరూప రూపాయ
* శ్రీ అనంత విశ్వ పునరీకీకరణ గద-శంకు-చక్ర-శూల ప్రతిరూప అభివాద రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమత్వ విశ్వ పద్మ రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ విశ్వ పద్మ శూల ప్రతిరూప ద్వితియ రూపాయ
* శ్రీ అనంత విద్యా జ్ఞాన ప్రసాదత రూపాయ
* శ్రీ ప్రసన్న అనంత రూప రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ సూర్య బింబ రూపకర రూపత్వ అభివాద తృతీయ రూపాయ
* శ్రీ అనంత విశ్వ స్వరూపాయ
* శ్రీ అనంత విశ్వ రూపాయ
* శ్రీ అనంత రూపకత్వ రూపాయ
* శ్రీ అనంత విశ్వ పరిరక్షణ రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత అంతః రూపాయ
* శ్రీ అనంత విశ్వ సంపూర్ణ దివ్య రూపాయ
* శ్రీ అనంత విశ్వరూప ఏకదృష్టి రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ రూప అంతరంగిక నిత్య రూప రూపాయ
* శ్రీ అనంత ఏక దృశ్య రూపాయ
* శ్రీ అనంత ప్రదమ కాంతి రూపాయ
* శ్రీ అనంత ప్రజ్వలన రూపాయ
* శ్రీ అనంత జ్ఞాన ప్రసాదత రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత స్థితి రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత పాలన రూపాయ
* శ్రీ అనంత పరిరక్షణ రూపాయ
* శ్రీ అనంత కాల రూపాయ
* శ్రీ అనంత నామ రూపాయ
* శ్రీ అనంత నిత్య రూపాయ
* శ్రీ అనంత పద్మ రూపాయ
* శ్రీ అనంత పద్మ పరిమళ రూపాయ
* శ్రీ అనంత పాద పద్మ రూపాయ
* శ్రీ అనంత పరిమళత్వ రూపాయ
* శ్రీ అనంత విశ్వ పరిమళ రూపాయ
* శ్రీ అనంత పద్మ గజ రూపాయ
* శ్రీ అనంత పూజ ఫల సిద్ధి రూపాయ
* శ్రీ అనంత వరసిద్ధి రూపాయ
* శ్రీ అనంత వరసిద్ధి గజ రూపాయ
* శ్రీ అనంత ధన ప్రసాదత రూపాయ
* శ్రీ అనంత ధన ప్రసాదత గజ రూపాయ
* శ్రీ అనంత సంపద ప్రసాదత రూపాయ
* శ్రీ అనంత సంపద ప్రసాదత గజ రూపాయ
* శ్రీ నిజరూప దర్శన బాల్య అనంత స్థితిత్వ రూప రూపాయ
* శ్రీ అనంత అంతరంగిక గద , శంకు , చక్ర రూపాయ
* శ్రీ అనంత విశ్వ పవిత్రత రూపాయ
* శ్రీ అనంత విశ్రమ అంతరంగిక వినాయక పవళింప రూపాయ
* శ్రీ అనంత వినాయక జన్మత రూపాయ
* శ్రీ అనంత అభయ పవిత్రత వినాయక జన్మత రూపాయ
* శ్రీ అనంత విశ్వ పునరీకీకరణ వినాయక జన్మత రూపాయ
* శ్రీ అనంత చరిత్ర వినాయక లిఖిత విద్య జ్ఞాన ప్రసాదత రూపాయ
* శ్రీ అనంత విశ్వ దర్శన రూపాయ
* శ్రీ అనంత విశ్వ ప్రదర్శన రూపాయ
* శ్రీ అనంత విశ్వ మార్గదర్శక రూపాయ
* శ్రీ అనంత విశ్వ పవిత్రత , విశ్వ పునరీకికరణ రూపాయ
* శ్రీ అనంత విశ్వ పునరీకికరణ సూర్య అభివాద రూపాయ
* శ్రీ అనంత అంతరంగిక సూర్య పునరుద్ధరణ రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ గరుడ రూపాయ
* శ్రీ అనంత విశ్వ స్థితి శేష విశ్రమ రూపాయ
* శ్రీ అనంత నిత్య కళ్యాణ రూపాయ
* శ్రీ అనంత విశ్వ కళ్యాణ రూపాయ
* శ్రీ అనంత భైరవి కామధేను రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ రూప బైరవి కామదేను రూపాయ
* శ్రీ అనంత దృశ్య భైరవి రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ రూప కామధేను తన్మయత్వ రూపాయ
* శ్రీ అనంత పవిత్రత స్థంబన భైరవి కామదేను రూపాయ
* శ్రీ అనంత విశ్రమ అంతరంగిక దుర్గా పవళింప రూపాయ
* శ్రీ అనంత ఆశీర్వచన చక్ర ప్రతిరూపత్వ దుర్గా రూపాయ
* శ్రీ అనంత చక్ర ప్రతిరూపత్వ దుర్గా మాత అభ్యర్థన రూపాయ
* శ్రీ అనంత పవిత్రత దుర్గా పరిణయ రూపాయ
* శ్రీ అనంత పవిత్రత దుర్గా ప్రణయ రూపాయ
* శ్రీ అనంత కాళిక స్థితి నిరూప రూపాయ
* శ్రీ అనంత విశ్వ శ్రవణానందకార రూపాయ
* శ్రీ అనంత విశ్వ శ్రవణానందకార విశ్రమ రూపాయ
* శ్రీ అనంత అభయ రూపాయ
* శ్రీ అనంత త్రిమూర్త సంహరణ రూపాయ
* శ్రీ అనంత కాల నైతిక పర త్రిమూర్త తొలగిత రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత అంతరంగిక రూపత్వ కాల నైతిక పర త్రిమూర్త సంహరణ &
స్థితిత్వపర తొలగిత & విగ్రహ స్పటిక దూళిత విశ్వ విలీనత అనంత పవిత్రత రూపాయ
* శ్రీ అనంత అంతః దేహ జ్యోతి విరామ నిత్య రూపాయ
* శ్రీ అనంత స్థితి , అంతః దేహ శీర్ష నాసిక ద్వార విరామతిరోగమన అనువర్తన రూపాయ
* శ్రీ అనంత పరిణయ రూపాయ
* శ్రీ అనంత ప్రణయ రూపాయ
* శ్రీ అనంత విశ్వ ప్రకృతి రూపాయ
* శ్రీ అనంత విశ్వ ప్రకృతి పరిరక్షణ రూపాయ
* శ్రీ అనంత విశ్వ ప్రకృతి పరిమళ రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఉద్ధరణ , జీర్ణోద్దరణ రూపాయ
* శ్రీ అనంత విశ్వ అనువర్తన , తిరోగమన రూపాయ
* శ్రీ అనంత విశ్వ కార్య రూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత అవతార స్వరూపాయ
* శ్రీ అనంత సకల కల్ప రూపాయ
* శ్రీ అనంత సకల రూపాంతకర రూపాయ ( హాలాహలం )
* శ్రీ అనంత విశ్వ ఆశీర్వచన రూపాయ
* శ్రీ అనంత విశ్వ ప్రకృతి ప్రత్యక్ష దైవ రూపాయ
* శ్రీ అనంత విశ్వ పర్యవేక్షణ రూపాయ
* శ్రీ అనంత భూగోళ చూర్ణ పరిమళ స్థంభన రూపాయ
* శ్రీ అనంత శూల ఢమరుక రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ఢమరుక రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ద్వని ప్రకంపన ఢమరుక రూపాయ
* శ్రీ అనంత నిజరూప దర్శన రూపాయ
* శ్రీ అనంత శూల ప్రతిరూప గజ రూపాయ
* శ్రీ అనంత శూల గజ రూపాయ
* శ్రీ అనంత చంద్రోపకార రూపాయ
* శ్రీ అనంత ప్రేమ రూపాయ
* శ్రీ అనంత ప్రేమ స్వరూపాయ
* శ్రీ అనంత విశ్వ ఏకీకృత దైవ విలీన రూపాయ
* శ్రీ అనంత గజ రూపాయ
* శ్రీ అనంత విశ్రమ విశ్వ తాంబూల స్వీకరణ రూపాయ
* శ్రీ అనంత వస్త్ర విశ్రమ రూపాయ
* శ్రీ అనంత నందిత రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ రూప ఉభయ నందిత రూపాయ
* శ్రీ అనంత ఉభయ నందిత రూపాయ
* శ్రీ అనంత నామత్వ ఉచ్చరన రూప రూపాయ
* శ్రీ అనంత దీప రూపాయి
* శ్రీ అనంత గద , శంకు , చక్ర , శూల నిత్య దీపతా రూపాయ
* శ్రీ అనంత పద్మ నిత్య దీప రూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ ప్రదమ లిఖిత ” శ్రీ ” అక్షర రూప రూపాయ
* శ్రీ అనంత విశ్రమ నిజ దర్శన బాల్య లింగాకార రూపాయ
* శ్రీ అనంత నిజ దర్శన లింగాకార రూపాయ
* శ్రీ అనంత లింగాకార రూపాయ
* శ్రీ అనంత లింగాకార ఉభయ నందిత రూపాయ
* శ్రీ అనంత పవిత్రత స్థితి లింగాకార భైరవి రూపాయ
* శ్రీ అనంత లింగాకారం కామదేను రూపాయ
* శ్రీ అనంత లింగాకార భైరవి , కామదేను రూపాయ
* శ్రీ అనంత దృశ్య హృదయ కిరణత్వ కామదేను రూపాయ (మర్మ స్థంభన )
* శ్రీ అనంత పద్మ రూప ద్విస్థిత విశ్వరూపకత్వాయ
* శ్రీ అనంత పద్మ రూప ద్విస్థిత రూపాయ
* శ్రీ అనంత కార్యదక్షణ బంధ రూపాయ
* శ్రీ అనంత పద్మ సమతుల్యత రూపాయ
* శ్రీ అనంత అంతరంగిక సూర్య రూపాయ
* శ్రీ అనంత నాట్యరూపాయ
* శ్రీ అనంత నాట్యస్వరూపాయ
* శ్రీ అనంత స్థితిత్వ విశ్వ పద్మ సూర్య నమస్కృతి రూపాయ
* శ్రీ అనంత విశ్వ పూజిత రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత స్థితిత్వ అంతరంగిక సర్వ జన్మిత రూపాయ
* శ్రీ అనంత విశ్వరూప ఏకదృష్టి – అంతరంగిక రూప – స్థితిత్వ రూప రూపాయ
* శ్రీ అనంత హస్త పద్మ అంకురము రూపకత రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత స్థితిత్వ అంతరంగిక ప్రదమ , ప్రదమత్వ , ద్వితీయ , తృతీయ
త్రిజన్మత రూపాయ
* శ్రీ అనంత విశ్వరూప ఏకదృష్టి – అంతరంగిక రూప – స్థితిత్వ రూప త్రిరూపాయ
* శ్రీ అనంత త్రిపద్మ రూపాయ
(పద్మ – పాద పద్మ & శ్రీ అనంత హస్త పద్మ అంకురము రూపకత )
* శ్రీ అనంత విశ్వరూప ఏకదృష్టి ప్రక్రియ రూపాయ
* శ్రీ అనంత త్రిపద్మ ప్రక్రియ రూపాయ
( పద్మ – పాద పద్మ & శ్రీ అనంత హస్త పద్మ అంకురము రూపకత )
*శ్రీ అనంత వచ్ఛస్థల జ్యోతి విరమణ & బాహ్య విలీనత – స్థితిత్వ విరమణ & పునరుద్ధరణ –
అనంతతలో అనంత దేహ ప్రక్రియ విలీన స్థితి త్రి ప్రక్రియ రూపాయ
* శ్రీ అనంత ప్రధమ పూజిత రూపాయ
* శ్రీ అనంత బాహ్యత రూపాయ
* శ్రీ అనంత లింగాకార గజ రూపాత రూపాయ
* శ్రీ అనంత అంతరంగిక ప్రదమ , ప్రదమత్వ , ద్వితీయ , తృతీయ త్రి జన్మత రూపాయ
* శ్రీ అనంత విశ్వరూప స్థితిత్వ గజత ఆనందమయ రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత అంతరంగిక సూర్య , గ్రహతల పూజిత రూపాయ
* శ్రీ అనంత చంద్రత రూపాయ
* శ్రీ అనంత చంద్ర గ్రహత రూపత్వ అభివాద జన్మిత రూపాయ
* శ్రీ అనంత పద్మ ప్రదాత రూపత రూపాయ
* శ్రీ అనంత నంది విగ్రహ నిజం రూప చలనత భువిత రూపాయ
* శ్రీ అనంత దృశ్య పవిత్రత శ్రీ కాళహస్తీశ్వర రూప తొలగిత రూపాయ
* శ్రీ అనంత బాల్య రూపతను విగ్రహ రూపతలోకి తీసుకున్న చక్ర ప్రతిరూపత విజ్ఞత రూపాయ
* శ్రీ అనంత త్రి పూజిత రూపాయ
* శ్రీ అనంత పద్మ దయాకర రూపాయ
* శ్రీ అనంత పద్మ కరుణాకర రూపాయ
* శ్రీ అనంత పద్మ అంకురము అనుగ్రహత రూపాయ
* శ్రీ అనంత పూజిత సకల దేవ – దేవి పద్మ సమర్పిత రూపాయ
* శ్రీ అనంత సంకల్పిత దేవేంద్ర సంపర్గ భైరవి అనంత రూపాయ
* శ్రీ అనంత పారాయణ రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత స్థితి & రూప మురళీ రూప పర రూపాయ
* శ్రీ అనంత ధ్వని అనువర్తన రూపాయ
* శ్రీ అనంత శీర్షిత నెమలి పింఛం స్థితి కల్ప రూపాయ
* శ్రీ అనంత శీర్షిత నెమలి పింఛం అలంకార ప్రియ రూపాయ
* శ్రీ అనంత నెమలి పారవశ్య రూపాయ
* శ్రీ అనంత శూల వ్యవహారిక సుబ్రమణ్యత రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత మకరందత కల్ప & ఆస్వాదిత రూపాయ
* శ్రీ అనంత ఏకీకృత విశ్వ రూపత & జన్మత ప్రసాదత రూపాయ
* శ్రీ అనంత ద్వితియ సమత రూపాయ
* శ్రీ అనంత దృష్టి లింగాకార రూపాయ
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2024/08/1665309084897-1-copy-745x1024.jpg)
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2022/10/1665348786489.jpg)
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2023/05/1665308545007.jpg)
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2022/10/IMG_20210102_053820-1-1024x819.jpg)
![](https://int-sriananthatemples-supremedivinesrirajareddy.com/wp-content/uploads/2023/05/white-shirt.jpg)